మీరు ఇక్కడ ఉన్నారు హోమ్ / బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ భద్రత

బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ భద్రత

 

బ్రాడ్ బాండ్ అనేది ఎక్కువ వేగం కలిగిన నెట్ వర్క్ కనెక్షన్ సాంప్రదాయబద్దమైన ఇంటర్నెట్ సేవలు డయిల్ ఆన్ డిమాండు (dial-on-demand)

పద్దతిలో అందజేయబడ్డాయి. అదే బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ అయితే ఎల్లప్పుడూ అందుబాటులో వుండే(always-on)

కనెక్షన్ అందుకనే భద్రతా పరమైన సమస్యలు (రిస్క్)కూడా ఎక్కువే.

మనకు తెలియకుండానే, కంప్యూటర్ రాజీపడిపోయి ఇది ఒక లాంచింగ్ పాడ్ గా ఉపయోగపడి ఇతర కంప్యూటర్లలోని కార్యక్రమాలను అడ్డుకునే విధంగా తయారవుతుంది

 "బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ బహుళ వినియోగంలో ఉన్న ఈ సమయంలో ప్రతి పౌరుడు దానిని సురక్షితంగా, సక్రమంగా వినియోగించడం తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది

యానిమేటెడ్ వీడియోలు

ప్రకటనలు డౌన్లోడ్ చేసుకోండి

సంబంధిత లింకులు
సంఘటన తెలియచేయండి

సంఘటన ఫిర్యాదు చేసేందుకు, దయచేసి, http://cert-in.org.in/ కి వెళ్ళండి

This is Schools Diazo Plone Theme